నేటిసాయంత్రం వైకాపా కొవ్వొత్తులతో ప్రదర్శన

JAGAN
JAGAN

నేటిసాయంత్రం వైకాపా కొవ్వొత్తులతో ప్రదర్శన

విశాఖ: ఇవాళ సాయంత్రం విశాఖలో వైకాపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆర్కేబీచ్‌ నుంచి సార్క్‌ హోటల్‌ వైఎస్‌ఆర్‌ విగ్రహం వదరకు ర్యాలీ నిర్వహిస్తారు.. వైకాపా అధినేత జగన్‌, ఇతర నేతల పాల్గొననున్నారు. కాగా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చేపట్టన్ను కొవ్వొత్తుల ప్రదర్శనకు పోలీసులు అనుమతి లేదంటున్నారు.