నేటినుంచి నేపాల్‌ ప్రదాని పర్యటన

NEPAL PM

నేటినుంచి నేపాల్‌ ప్రదాని పర్యటన

న్యూఢిల్లీ: నేపాల్‌ ప్రధాని పుష్పకుమర్‌ దహాల్‌ ‘ప్రచండ ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చేస్తున్న విదేశీ పర్యటన ఇదే. కాగా ఆయన అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో పర్యటించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.