నేటితో 60వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

Ys Jagan
Ys Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 60వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ రోజు ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాతకుప్పం శివారు నుంచి పాదయాత్ర ఆరంభం కానుంది. ఎల్వీపురం క్రాస్‌, నేత కుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, చితతూరు, హరిజనవాడ, రాయలచెరువు మీదుగా కుప్పం బహదూర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్సార్సీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.