నెలాఖ‌ర‌క‌ల్లా కొత్త పంచాయ‌తీల‌ ఏర్పాటుః ఎస్పీ సింగ్‌

TS CS SP Singh
TS CS SP Singh

ఈ నెల 25వ తేదీలోగా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలు ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. కాగా, శుక్ర‌వారం సీఎస్‌ ఎస్పీ సింగ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే 500 జనాభా కంటే ఎక్కువ ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ పేర్కొన్నారు.