నెలవంక పలకరించింది..

Ramzan
Ramzan

నెలవంక పలకరించింది..

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది.. ఆదివారం ప్రకారం నెలవంక కన్పించింది.. దీంఓత ముఇస్లం సోదరసోదరీమణులు రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు చేపట్టనున్నారు..

దుకాణాల పనివేళల్లో మార్పు

రంజాన్‌ సందర్భంగా దుకాణాల పనివేళ్లలో మార్పు చేశారు.. ఈ సందర్భంగా దుకాణాలు ఎక్కువ సమయం దాకా తెరిచేఉంచేదాకా అనుమతిచ్చారు అయితే మహిళలు మాత్రం రాత్రి 8.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.