నెలరోజుల తర్వాత

SAMANTHA-2222
SAMANTHA

నెలరోజుల తర్వాత

టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ ..అక్కినేని వారింటి కాబోయే కోడలు నెల రోజుల తర్వాత మళ్లీ తళుక్కుమని మెరిసింది..అంటే..ఆమె చేసిన ఓ ఫొటోషూట్‌ గురించిన హంగామా.. ఇది.. మే నెల చివరివారంలో అమ్మడు ఓ ఫొటో షూట్‌ చేసింది.. చేనేత వస్త్రాల్లోనే డ్రెజ్‌ డిజైన్‌ చేయించి అమ్మడు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.. దాదాపు నెల రోజుల తర్వాత మరో మేగజైన్‌ కోసం తాజాగా ఫొటోషూట్‌ చేసింది.. కవర్‌పేజీలోనే కాదు.. లోపలి పేజీల్లో చూపించిన అందాలు సందడి చేస్తున్నాయి.