నెలకు 100 చానళ్లు కేవలం రూ.153

TV channels
TV channels

కేబుల్‌ ఐనా, డిటిహెచ్‌ ఐనా నెలకు రూ. 153.40 (జిఎస్టీతో కలిపి) చెల్లించి వంద పేడ్‌, ఉచిత చానళ్లు చైడొచ్చని ట్రా§్‌ు తెలిపింది. ఈ కొత్త వ్యవస్థ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఐతే జనవరి 31లోపు మనకు కావల్సిన చానళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్‌ ప్యాకేజిలో హెచ్‌డి క్వాలిటివి వుండవు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఉంటాయని అంటున్నాయి, మనకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకునే వీలుంది. కాగా ఏ ఛానల్‌ విలువ ఐనా రూ. 19 మించడానికి ట్రా§్‌ు మరో కీలక నిర్ణయం తీసుకున్నది.