నెక్లెస్‌రోడ్డులో అవగాహన 5కె రన్‌

నగరంలోని నెక్లెస్‌రోడ్డులో అవగాహన 5కె రన్‌ 5kజరిగింది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వెల్‌ టెక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన 5కె రన్‌లో భారీ సంఖ్యలో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.