నూత‌న ‘కాగ్’ రాజీవ్ మెహ‌ర్షి

new 'cag' rajiv meharshi
new ‘cag’ rajiv meharshi

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం నూత‌న కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ మెహర్షిని
నియ‌మించింది. దీంతో పాటు డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా రంజన్‌కుమార్‌ ఘోష్‌ను, ఎలక్షన్
కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి సునీల్‌ అరోరాను, సీబీఎస్‌ఈ బోర్డు ఛైర్మన్‌గా అనితా కార్వాల్‌ను నియ‌మిస్తూ
ఉత్త‌ర్వులు జారీ చేసింది.