నూతన టెక్స్‌టైల్‌ విధానంః పళనిస్వామి

palani swami
palani swami

చెన్నైః తమిళనాడులో నూతన టెక్స్‌టైల్‌ విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు.
నేషనల్‌ హాండ్‌ టెక్స్‌ – 2017 కార్యక్రమంలో పళనిస్వామి మాట్లాడుతూ సమగ్ర టెక్స్‌టైల్‌ విధానాన్ని రూపొందిస్తున్నామని
చెప్పారు. కాగా ఈ విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.