నువ్వా! మా క్రికెట్‌ను హేళన చేసేది

michel  vaughan
michel vaughan

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో నాల్గో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ చేసిన ట్వీట్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. భారత్‌ 92 పరుగులకు ఆలౌట్‌ కావడాన్ని ఉదహరిస్తూ…ఈరోజుల్లో వంద పరుగుల లోపు ఆలౌటయ్యే జట్టు ఉందంటే అది నమ్మశక్యంగా లేదం టూ వాన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై భారత అభిమానులు తీవ్ర స్థాయి లో మండిపడుతున్నారు.