నీలంక‌రి బీచ్‌లో విషాదం!

nilankari beach chennai
nilankari beach chennai

చెన్నై: చెన్నై నగరంలో నీలంకిరి బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన
వెంకట సాయితేజ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయ‌న తల్లిదండ్రులు
నీలంకిరి బీచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వెంకటసాయిది జలదంకి మండలం బ్రాహ్మణకాక
ఆగ్రహరం. ఈఘటనకు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.