నీరవ్‌,చోక్సీలపై ఈడీ పిటిషన్‌ దాఖలు

Neerav mody & Mehul choksi
Neerav mody & Mehul choksi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో నీరవ్‌ మోడీ, మెహుల్‌చోక్సీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. నీరవ్‌, మోహుల్‌ ఆస్తుల జప్తునకు ఆదేశాలు కోరుతూ ఈడీ పిటిషన్లు దాఖలు చేసింది. భారత్‌,బ్రిటన్‌,దుబాయ్‌లో ఆస్తుల జప్తునకు ఆదేశాలు కోరుతూ పిటిషన్లు వేసింది.