నీతీ కధ

neethi kathalu
neethi kathalu


ఒక అడవిలో మద్యలో ఒక పెంకిటిల్లు ఉండేది అందులో వనమిత్ర అనే ఒక మధ్య వయసు మనిషి ఉండేవాడు అతని తండ్రి తాతల నుండి ఆ కుంటుంబం నివాసం ఆడవిలోనే కొన్ని తరాల క్రితం ఇప్పుడున్న అటవీ ప్రాతం వనమిత్ర పూర్వీకులదే చెట్టు పెంపకంపై మమకారంతో వాళ్లు విస్తారమైన అడవిని పెంచారు కుంటుంబాలోనివారు వృత్తి రీత్త ఎవరు ఎక్కడ నివసించనా జీవితా చివరి రోజుల్లో పూర్వీకుల నివాసమైన అడవిలోని పెంకిటిల్లులోనే గడిపి కన్ను మూసేవారు వనమిత్ర పశువులు డాక్టర్‌ పట్టా పుచ్చుకొని పట్పంలోన ఉద్యోగంలో చేరకుండా అడవిలోనే అడవి జీవులను సేవలు చేస్తూ ఒంటగా ఉండిపోయాడు పెళ్లి చేసుకోలేదు తల్లిదండ్రులు ఈ మధ్యమరణించారు వేపచెట్లు అనే పని మనిషి వనమిత్ర తప్ప ఆ ఇంటిలో ఎవరూ ఉండరు అటవీ సంపదలో తన జీవననికి కావలిసిన పండ్లు ఆహారం తీసుకుంటానని ఆటవీప్రాతంలో ఉన్న జివులను ఎవరూ వేటాడకూడదు చెట్టు నరక కూడదు పర్యావరాణాన్ని పాడుచెయ్యకూడదు చెట్టు నరక కూడడు పర్యావరణాన్ని పాడుచెయ్యకూడదు అటవీ పంట నిరుపేదలకు దక్కాలి పాడుచెయ్యకూడదు చెట్టు నరక కూడదు అటవీ ప్రాంతం మరియూ ఇల్లు ప్రభుత్వానికి చెందాలని ముందు గానే వీలునామా రాసేసాడు అందుకే అటవీ శాఖ అదికారులు వపమిత్రకి అడవిలో ముఖ్య అతిదిగా మహా దాతాగా చూసేవారు వనమిత్రను అడవిలోని ప్రతి జంతువు పక్షి చెట్టూ చేస్తూ సొంత బిడ్డలా చూసుకునేవి చివరకు పాములు విషపురుగులు సహితం అతనికి హాని చేసేవి కావు అయితే ఒక బుతువులో సుమారు వారం రోజులు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడటంతో ఆడవీ ప్రాంతం పూర్తిగా జలమయం అయ్యింది కొన్ని జంతువులు,పక్షులు పాములు తుఫాన్‌ షెల్టర్‌గా వనమిత్ర ఇల్లును ఉపయోగించుకున్నాయి స్వతహాగా అతడు పశరువుల డాక్టర్‌ కాబట్టి ఆడవిలోని జంతువులకు జబ్బు చేసినా గాయాలు అయినా అతడే చికిత్స చేసేవారు ఆ విధంగా ఆటవీప్రాతంలలోనూ జంతువులకు వనమిత్రకి అనుబందం ఉండేది ఈ మధ్యనే పని మనిషి నెలరోజులు సెలవు తీసుకోని బందవుల ఇంటికి పట్నం వెళ్లాడు వరద రావడంతో వాతావరణం మార్పు వల్ల వనమిత్రకి తీవ్రంగా జ్వరం వచ్చింది అయినా వరద బాధిత జంతువులకు అతడు ఆదరించి వైధ్యసేవలు అందించడం మొతలుపెట్టాడు వారం పదిరోజులగా భారీ వర్షాలు వరదలు వల్ల వపమిత్రకి ప్రమదం జరిగివుంటాది పైగా ఆహారం త్రాగునీరు లేక ఇబ్బందులు పడివుంటాడు అని ఆటవాశాక దాడు ఇక ప్రతేకండాపూర్వాకులు ఆశ్చర్య పోయురు మంచి మనిషికి మూగజీవులు కడకు క్రూరమృగాలూ ఏమీ చెయ్యవు అవీ అతనితో స్నేహంగా వుంటాయి అనుకుంటా ఆల్‌ దీ బెస్ట్‌ చెపిప వెనురిగారు అదికారులు వనమిత్ర వనమిత్రులలో ఆటపాటల్లో మునిగపోయాడు