నీతీ కథ

neethi kathalu
neethi kathalu


ఒక ఆడవిలో నెమలి పావురం కోకిల కలిసిమెలసి అన్యోన్యంగా ఉండేవి భగవంతుడిచ్చిన తమలోని ప్రతిభాపాటవాలతో అందరని అని అంటే అందరికి అంతులేని అభిమానం ఒకరరోజు ఒక వేటగాడు తూపాకీతో వేటాడడానికి ఈ ఆడవిలోనికి వచ్చి.నెమలి నాట్యం వేటగాడి మదిని ఆట్టకుంది తరువాత కోకిల తన తీయని గొంతులోని చక్కని పాట ఆలపించిది వేటాగాడి మనసును పరవశింపజేసింది చివరలో పావురం శాంతి సందేశం ఇచ్చింది పక్షులప్రతి భాపాలనాలు చూసి వేటగాడు చలించాడు కనువిప్పు కల్గింది భూతదయ అతనిలో వచ్చింది ప్రతి భాపాటవాలతో