నీతి కథ

neethi kathalu
neethi kathalu


కిట్టు తెలివి
బనిగండ్లపాడు అనే గ్రామాంలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు కిట్టు చాలా మంచి ప్లివాడు మంచిని తప్ప చెడును సహించలేనివాడు ఆ ఊరిలోనే సునీత అనే ఆమెకు కిరాణా షాపు ఉంది సునీత కల్తీ సరుకులు ఎక్ల్త్స్పెరీ అయిన చాక్టెట్‌ కిరణా సరుకునలు అమ్మడం వంటివి చేసేది ఒక రోజు కోట్టు తన చెల్లెలు కలిసి మా చాక్లెట్లులో పురుగులా మేయు నాణ్యమైన సరుకులు తినుంబండరూలు అమ్ముతాము నువ్వు వాటిని కిందపడేఇసి ఉంటావు ఏదో మయ అబద్దాలు తప్పను వెనకేసుకొస్తూ మాటాలు చెపిపడచప్పింది దాన్ని ఒక రాయితో పగల గట్టాడు అది తప్ప కాదా అవి ఎవరికైనా ఆడేనామ చేయకుడదు అని తప్పు కాదా అలా చేయకూడదు అని మంచిగా నీతిని చెబుతున్నట్టు వాపోయింది అవునా అంటీ మారి వీరు పాడైపోయిన చాక్లెట్టు బిస్కెట్‌ వస్తువులను అమ్మితే మాత్రం ఆనారోగ్యం పాలవరా ప్రమాదం జరగదా మోసం చేయండ ఎవరి ఆనారోగ్యానికి కారనం కాకండి అని అన్నాడు కిట్టు సునీత తెల్లముఖం పెట్టింది