నీతిఅయోగ్‌ సమావేశంలో ఎపిసిఎం చంద్రబాబు

This slideshow requires JavaScript.

నీతిఅయోగ్‌ సమావేశంలో ఎపిసిఎం చంద్రబాబు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతిఅయోగ్‌ పాలక మండలం సమావేశంలో పాల్గొన్న ఎపి సిఎం చంద్రబాబునాయుడు
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో 7 అంశాలపై మేథోమధనం. 8 గంటల సుదీర్గచర్చలో 9,10 షెడ్యూల్‌ సంస్థలు, నిధుల విషయంలో హోంశాఖ ఏకపక్షం, ఆర్థిక ఇబ్బందుల వంటి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించిన ఎపి సిఎం చంద్రబాబునాయుడు

– నీతిఅయోగ్‌ పాలకమండలం 3వ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యలమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ప్రభుత్వాల కార్యదర్శుళు.
-రానున్న 15ఏళ్ల కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌, 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు మధ్య, స్వల్ప కాలిక లక్ష్యాలతో రూపొందించే యాక్షన్‌ ప్లాన మీద కూడ నీతి అయోగ్‌ పాలక మండలి చర్చిస్తోంది.