నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకుల విడుదల

Students1
Students1

నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకుల విడుదల

ఎపి సచివాలయం: నీట్‌ రాష్ఠ్రస్థాయి ర్యాంకులను ఇవాళ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.. నీట్‌ ఫలితాలు 23నే విడుదలైనా సిబిఎస్‌ఇ నుంచి రాష్ట్రాలకు ఇప్పటి వరకూ సమాచారం రాలేదు. అయితే ఇవాళ రాష్ట్రస్థాయి ర్యాంకుల సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని ఎపి అధికారులు తెలిపారు.