నిషేదాజ్ఞలు బేఖాతరుచేస్తూ షహరాన్‌పూర్‌కు పయనం

Rahul gandhi
Rahul gandhi

నిషేదాజ్ఞలు బేఖాతరు చేస్తూ షహరాన్‌పూర్‌కు పయనం

న్యూఢిల్లీ: యుపి సర్కారు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్‌ ఉపాధక్షుడు రాహుల్‌గాంధీ షహరాన్‌ పూర బయలుదేరారు.. షహరాన్‌పూర్‌లో ఇటీవల ఘర్షణలు చెలరేగి ఇద్దరు మృతిచెందిన విషయం విదితమే..బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపే ఉద్దేశ్యంతో రాహుల్‌ ఈ పర్యటనకు ఉపక్రమించారు.. అయితే శాంతి భద్రతల సమస్య దృష్ట్యా యుపి ప్రభుత్వం రాహుల్‌కు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అయితే అనుమతి లేకపోయినా శనివారం రాహుల్‌ ఆ ప్రాంతంలో పర్యటించి తీరుతారని యుపి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ తెలిపారు.