నిలిచిపోయిన ఇండిగో విమానం

INDIGO
INDIGO

నిలిచిపోయిన ఇండిగో విమానం

శంషాబాద్‌: శనివారం ఉదయం నగరం నుంచి చెన్నై వెళ్లాల్సి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది..దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, దానిని తాత్కాలికంగా నిలిపివేశారు.. కాగా ఈ విమానంలో చెన్నై వెళ్లాల్సిన 120 మంది ప్రయాణికులు ఉదయం 7 గంటల నుంచి ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నా ఇండిగో సిబ్బంది వారిని పట్టించుకుని ఇప్పటివరకు ప్రత్యామ్నాయం చూపలేదు.. దీంతో ప్రయాణికులు సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.