నిర్మాతగా…బన్నీ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇక నాని కూడ ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ చేశారు. ఆ సినిమా ప్రస్తుతం తెరకెక్కుతోంది. అయితే బన్నీ కూడ తన సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. అల్వుఆరి చెంత ఆల్రెడీ గీతా ఆర్ట్స్ అనే బడా నిర్మాణ సంస థుంది. ఆ ప్రొడక్షన్లో బన్నీసినిమాలను కూడ చేశారు. కానీ ఇపుడుతనకంటూ హీరోగా ఒక గుర్తింపు వచ్చింది. కాబట్టి తన ఇష్టానుసారం కొన్ని నచ్చిన కథలను తెర వరకు తీసుకురావటానికి తపన పడుతున్నారట. కార్తికేయ సినిమాకు కోడైరెక్టర్‌గా వర్క్చేసిన అను కె.రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాలని అల్లు అర్జున్ ప్లాన్చేస్తున్నారట. బన్నీ తన పిల్ల పేర్లమీద ఈ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్.