నిర్భయ దోషి వినయ్ పిటిషన్‌ కొట్టివేత

తాను మానసిక స్థిరత్వాన్ని కోల్పోయానన్న వినయ్ శర్మ

Nirbhaya-case-convict-Vinay-Kumar
Nirbhaya-case-convict-Vinay-Kumar

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంపై వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జైల్లో పెట్టిన టార్చర్ వల్ల తాను మానసిక స్థిరత్వాన్ని కోల్పోయానని… ఈ విషయాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదంటూ వినయ్ పిటిషన్ వేశాడు. వినయ్ మానసికంగా బలంగా ఉన్నాడని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఇరువైపు వాదనలను విన్న సుప్రీంకోర్టు అతని పిటిషన్ ను కొట్టేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/