నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాల టోకరా

Fraud
Fraud

హైదరాబాద్‌: నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోసాలకు పాల్పడుతోన్న వారిలో నిందితుడు షేక్‌ మస్తాన్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోసాలకు పాల్పడిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. కుషాయిగూడ, నాచారం, ఘట్కేసర్‌ ప్రాంతాల్లో నిందితులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.