నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

jayalalitha
TN Cm Jayalalitha takes Treatement in Apollo Hospitals, Chennai

నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత కు సంబంధించి శనివారం సాయంత్రం తాజాగా అపోలో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని పేర్కొంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.