నిరంతరం మంచినీటి సరఫరా

KCR

నిరంతరం మంచినీటి సరఫరా

మిషన్‌ భగీరథ ద్వారా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ, పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేసీఆర్‌ మాట్లాడుతూ… మిషన్‌ భగీరథ ప్రారంభమయ్యాక ఒక్కరోజూ తాగునీరు ఆపకూడదన్నారు.ప్రాజెక్టులు, జలాశయాల్లో కనీస నీటిమట్టాలు పాటించాలన్నారు. ఏడాదిలో అవసరమైన నీటికంటే 25శాతం అదనంగా అందుబాటులో ఉండాలన్నారు.