నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు

TS Minster Jogu Ramaiah
TS Minster Jogu Ramaiah

నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి జోగు రామన్న తెలిపారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టామన్నారు.. బిసిలకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని తెలిపారు.