నిఖిల్ ‘కిర్రక్ పార్టీ ‘ఫస్ట్‌లుక్

నిఖిల్ ‘కిర్రక్ పార్టీ ‘ఫస్ట్‌లుక్
ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిఖిల్ హీరోగా వస్తున్న ‘కిర్రక్ పార్టీ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు.. నిఖిల్‌కు ఇది 15వ చిత్రం కాగా, ఎకె ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ నెం.11 కావటం విశేషం.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లోసాగే ఈచిత్రం కావటంతో చాలా వరకు కొత్త నటీనటులను ఎంపిక చేశారు. క్యాస్టింగ్ కాల్ ఇవ్వగా సుమారు 60 వేల మందినుంచి దరఖాస్తులు రాగా ఆడిషన్స్‌లో యువ నటీనటులను ఎంపకి చేయటం జరిగిందన్నారు. 70శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రంతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.. నిఖిల్‌తో స్వామి రారా చిత్రం తీసిన సుధీర్ వర్మ స్క్రీన్‌ప్లే అందిచంఆరు.. డైలాగులను చందు మొండేటి రాశారు.. సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జా హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈచిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత.