నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య

SUICIDE
SUICIDE

దాచేప‌ల్లిః చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గుంటూరు జిల్లా, గురజాల మండలంలోని దైద అమర లింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో చెట్టు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు