నిండుప్రాణాల్ని బలిగొన్న అగ్నిప్రమాదం

SUM Hospita; Fire
SUM Hospita; Fire

నిండుప్రాణాల్ని బలిగొన్న అగ్నిప్రమాదం

ఒడిసా: భువనేశ్వర్‌లోని కార్పొరేట్‌ ఆసుప్రతిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నిండుప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటిదాకా 22 మందిని పొట్టనబెట్టుకుంది. సుమారు 75 మంది గాయపడ్డారు. వీరు తీవ్రగాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాఉ. ఐసిడియులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌కారణంగా ఈప్రమాదం సంభవించింది. కాగా రాత్రి 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.