నిండుకుండ‌ల శ్రీశైలం జ‌లాశ‌యం, ఎనిమిది గేట్ల ఎత్తివేత

srisailam project
srisailam project

క‌ర్నూలు: శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది.దీంతో పాటు వ‌ర‌ద నీరు భారీగా చేర‌డంతో ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. వరద ఇదే స్థాయిలో కొనసాగితే వారం రోజుల్లో జలాశయం పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు జురాల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 72 వేలు ఉంటే, అవుట్‌ఫ్లో లక్షా 71వేల క్యూసెక్కులు ఉంది.