నింగిలోకి దూసుకెళ్లిన సిఎస్ఎల్వీ31
శ్రీహరికోట: షార్నుంచి సిఎస్ఎల్వీ 31 నింగిలోకి దూసుకెళ్లింది. 1,425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి బుధవారం ఉదయం పంపారు. సిఎస్ఎల్వీ సిరీస్లో ఇది 33వ ప్రయోగం. భారత నావిగేషన్ ద్రోణిలో ఇది రెండవ ఉపగ్రహం.