నా ఫేవరెట్‌ హీరో షారూఖ్‌:

 

SSSబాలీవుడ్‌లో తిరుగులేని హీరో ఎవరంటే అందరూచెప్పే మాట ఒక్కటే సల్మాన్‌ఖాన్‌. ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా సల్మాన్‌ఖాన్‌కు ఉన్న ఫాన్‌ ఫాలోయింగ్‌ ఏ మాత్రం తగ్గలేదు.. అటువంటి సల్మాన్‌ స్వయంగా తన ఫేవరెట్‌ హీరో షారూక్‌ఖాన్‌ అని ప్రకటించారు.