నా దేశం

బాలగేయం

NATURE
NATURE

నా దేశం

ఎంత అందమైన దేశం నా భారతదేశం నవరతనాల దేశం ఎంతో గొప్ప దేశం నవభారత దేశం ఎంత అందమైన దేశం గలగలా పారే జీవనదులు జలజల జారే జలపాతాలు అందమైన హిమగిరి శిఖరాలు గుడిగోపురాలు శిల్పారామాలు ఎందరో మహానుభావ్ఞలకు జన్మనిచ్చిన నా జన్మభూమిరా పవిత్ర జల సంఘమిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి ఝాన్సీలక్ష్మి, గాంధీజీ బాలగంగాధర్‌తిలక్‌, భగత్‌సింగ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జన్మించిన జన్మభూమి, పుణ్యభూమి జనగణమన జాతీయ గీతం ప్రతిరోజు పాడాలి ఎన్ని తరాలైన తీర్చుకోలేనిది తల్లి భరతమాత రుణం నాదేశం భారతదేశం

– సంపంగివారి జయచంద్రారెడ్డి, బాపట్ల