నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్‌

WINDIES
WINDIES

పుణె: విండీస్‌ తన జట్టు నుంచి నాలుగు వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్‌ 111 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పొయింది. 9 పరుగులు చేసిన శామ్యూల్‌ ఖలీల్‌ అహ్మద్‌ వేసిన బంతికి ఔటయ్యాడు. హెట్మాయర్‌ 37 పరుగులు చేసి కుల్‌దీప్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ దారి పట్టాడు. ప్రస్తుతం క్రీజులో షాయి హోప్‌(28), రావ్‌మన్‌ పావెల్‌ (1)లు ఉన్నారు.