నాలుగు రౌండ్లు: 9450 ఓట్ల ఆధిక్యత

Bhooma Brahmananda Reddy1
Bhooma Brahmananda Reddy1

నాలుగు రౌండ్లు: 9450 ఓట్ల ఆధిక్యత 

నాలుగో రౌండ్ లో కూడా తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతను కొనసాగించింది. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి తెలుగుదేశం పార్టీకి 9450 ఓట్ల ఆధిక్యత సాధించింది. ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు రౌండ్లలోనూ కూడా తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కంటే 9450 ఓట్ల ఆదిక్యతలో ఉన్నారు.