నామినేషన్‌ వేసిన రాహుల్‌

RAHUL GANDHI
RAHUL GANDHI

నామినేషన్‌ వేసిన రాహుల్‌

న్యూఢిల్లీ: వంశపారంపర్యపాలనకు కాంగ్రెస్‌ పెట్టింది పేరని, ఆపార్టీలో ప్రజాస్వామ్యం లేదని బిజెపి గుజరాత్‌ ఎన్నికలపరంగా భారత ఎత్తున్న విమర్శల ప్రచారం చేస్తున్న సమయంలోనే ఎఐసిసి అధ్యక్షపదవికి రాహుల్‌గాంధీ తన నామినేషన్‌ను దాఖలుచేశారు. 47 ఏళ్ల గాంధీ నెహ్రూగాంధీ కుటుంబం నుంచి వస్తున్న ఆరో ప్రముఖునిగా పేరుపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా రాహుల్‌ గాంధీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు అందించారు. ఆయనతల్లి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొట్టమొదటి నామినేషన్‌ పత్రంపై సంతకాలుచేసారు. రాహుల్‌కు ప్రతిపాదించిననేతల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కూడా నామినేషన్‌ దాఖలుసమయంలోఉన్నారు. మొత్తం 90 సెట్ల నామినేషన్లు రాహుల్‌కు మద్దతుగా దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలతో గడువు పూర్తి అయిపోయింది. ఉపసంహరణకు డిసెంబరు 11వ తేదీ చివరిరోజుగా నిర్ణయించారు. మంగళవారం నామినేషన్ల పరివీలన జరుగు తుంది. ఉపసంహరణరోజు తర్వాత రాహుల్‌ను ఎఐసిసి అధ్యక్షునిగా ప్రకటిస్తారు. పార్టీఅధ్యక్ష ఎన్నికపై బిజెపి చేస్తున్న విమర్శలపై సీనియర్‌