నామినేషన్‌ దాఖలు చేసిన సుహాసిని

nandamuri suhasini
nandamuri suhasini

హైదరాబాద్‌: నందమూరి సుహాసిని కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కూకట్‌పల్లి మున్నిపల్‌ కార్యలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సుహాసిని నామినేషన్‌ పత్రాలను ఇచ్చారు. సుహాసిని వేంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు.