నాపై దుష్ప్రచారం

 Kadiyam
Kadiyam

Warangal: తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.  కాంగ్రెస్ టచ్లో వున్న ఉపముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ను ఆయన డిమాండ్ చేశారు..