నాపై అసత్యప్రచారం జరుగుతుంది: దానం

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్‌: తనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగానే అసత్యప్రచారం జరుగుతుందని దానం నాగేందర్‌ అన్నారు. తను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఓ హోటల్‌లో కలిసినట్లు వచ్చిన సమాచారం అసత్యమని ఆయన మండిపడ్డారు. తెరాస ప్రకటించిన 105 మంది జాబితాలో తన పేరు లేకపోవడం బాధగా లేదని తాను ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యెగా చేసినందకు ఈపదవి పై ఆసక్తి లేదు అన్నారు.