‘నాట్స్‌ సేవలు ప్రశంసనీయం: మంత్రి కెటిఆర్‌

NATS Team Invites TS Minister Ktr
NATS Team with Ktr

‘నాట్స్‌ సేవలు ప్రశంసనీయం: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌: అమెరికాలోని నాట్స్‌ సంఘం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ కెటిఆర్‌ అన్నారు.. తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్‌ ప్రతినిధులను ఆయన అభినందించారు..కాగా అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈమేరకు వేడుకలను పలువురిని ఆహ్వానించారు.. తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ను నాట్స్‌సంబరాల కమిటీ కన్వీనర్‌, ప్రతినిధులు కలిశారు.. సంబరాల ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం పలికారు..