‘నాట్స్‌ వేడుకలకు ఆహ్వానాలు

This slideshow requires JavaScript.

‘నాట్స్‌ వేడుకలకు ఆహ్వానాలు

అమెరికాలోని తెలుగు సంఘం (నాట్స్‌) ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.. ఈమేరకు అక్కడి ప్రతినిధులు మాతృదేశానికి వచ్చి ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. సేవా గమ్యం అంటూ నాట్స్‌ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఇక్కడివారికి వివరించారు.. ఈమేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు నాట్స్‌వేడుకల ఆహ్వానాలు అందించారు.. ఎపి మంత్రి నారా లోకేష్‌, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా తదితరులను ఆహ్వానించారు.. ఆహ్వానాలు అందజేసినవారిలో నాట్స్‌ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ మన్నవ, కమిటీ సమన్వయకర్త రవి ఆచంట, నాట్స్‌ ప్రతినిధులు ఉన్నారు.