నాగార్జున సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద నీరు!

nagarjuna sagar

నాగార్జున సాగ‌ర్ః నాగార్జున సాగ‌ర్‌కు భారీగా వరదనీరు వచ్చిచేరుతుందని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 2.41 లక్షలు, ఔట్‌ఫ్లో 1500 క్యూసెక్కులుగా ఉందని, నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 184 టీఎంసీలుగా ఉందని వివరించారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 538 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు.