నాకు అభిమానులే ముఖ్యం:వైఎస్‌ఆర్‌సిపి నేత

ysrcp flag
ysrcp

గుంటూరు: తనకు పదవులు ముఖ్యం కాదని, అభిమానులే ముఖ్యమని వైఎస్‌ఆర్‌సిపి నేత అప్పిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి లో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయని అన్నారు. గంటూరు పశ్చిమ నియోజకవర్గంపై లేళ్లఅప్పిరెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.