నాకు అనుభవం ఉంది

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అందరికీ నీటి భద్రతకు కృషి

బుక్కపట్నం: రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత ఇవ్వాలని నిర్ణయించామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. బుక్కపట్నంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరుకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాకు అనుభవం ఉంది.. నన్ను విమర్శించే వారికి అనుభవం లేదన్నారు. నా రాజకీయ విజ్ఞత వల్ల పోలవరంకు నిధులు వచ్చాయన్నారు.. రాబోయే 3,4 నెలల్లో మడకశిర, వరకు నీళ్లు తీసుకొస్తామన్నారు..