నాంపలిల్లో టిఎన్జీఓ కార్యాలయంలో ఎన్జీఓల ఆందోళన

TNGOFFF

నాంపలిల్లో టిఎన్జీఓ కార్యాలయంలో ఎన్జీఓల ఆందోళన

హైదరాబాద్‌: నాంపల్లి టిఎన్జీఓస్‌ కార్యాలయంలో ఎన్జీఓలు ఆందోళన చేపట్టారు.. ఎపికి కేటాయించిన 4వ తరగతి ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయంలో తాళాలు పగులగొట్టి లోపికి ప్రవేశించారు. పెట్రోల్‌ సీసాలతో బైఠాయించారు.