నష్టాలలో ప్రారంభo

BSE
BSE

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నష్టాలలో ప్రారంభమయ్యాయి.  ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 33, 276 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అలాగే నిఫ్టి 5 పాయింట్ల నష్టంతో 10,313 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది.