నల్లటి వలయాలు లేకుండా

dark sarcils
dark sarcils


కంటి చుట్టూ నల్లటి వలయాలు చాలా మందిలో సహజంగా చూస్తుంటాం ఇవి ముఖంలో కాంతిని దూరంవేస్తాయి మీ ముఖం నయనానందకరంగా ఉండాలంటే ఈ వలయాలు ఎందుకు ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి వీటి నివారణకోసం ఎలాంటి తీసుకోవాలో తెలుసుండాలి.కంటిచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది అందువల్ల మనం క్రీములు లోషన్లు ఇతర ప్రొడక్టులను వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే ఉపయోగించాలి గతంలో 35 నుంచి 40 సంవత్సరాల మద్యలో ఈ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా శాతం కనిపించేవారు ఎందుకంటే ఆ వయసులో బాడి మెటబాలిజం హార్మో న్లలో చోటుచేసుకునే మార్పుట వల్ల ఇలాంటి సమస్య కనిపించేది కాని ఇప్పుడు మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి రాత్రి సమయల్లో ఎక్కువ మేల్కొనడం ఆహర నియమాలు పాటించక పోవడం శరీరానికి అవసరమైన స్థాయిలో విటమిన్లు పోషకాలు అందించే ఆహారం తీసుకోకపోవడం ఐరస్‌ లోపం బి కాంప్లెక్స్‌ తక్కువగా ఉండటం మానసిక ఆందోళనలు బి.పి సుగర్‌ వంటి వ్యాదులు రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోవడం మానసిక ఆందోళనలు బి.పి సుగర్‌ వంటి వ్యాదులు రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోవడం కిడ్నీల్లో సమస్యలు ఇలా వివిధ కారణాలవల్ల కంటి చుట్టూ చర్మం నల్లగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను 20 యేళ్ల వయసులో ఉన్నవారలో కూడా చూస్తున్నాం ఎందుకుంటే ఇప్పంటి రోజుల్లో ఈ కాంప్యూటర్‌పై పనిచేసే శాతం చాలా ఎక్కువైంది ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు ఉండటం వల్ల కూడా కళ్లు ఒత్తిడికి గురువుతాయి మానసిక ఒత్తిడి ప్రభావంవల్ల కూడా ముందుగా కళ్లచుట్టూ ఉండే చర్మం పోడిబారుతుంది తరువాత లైట్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారి సరైనా జాగ్రత్త రోజూ కంటికి సంబంధించిన వ్యాయా మం చేయాలి మెడ,షోల్డర్స్‌,చేతి వేళ్లకి సంబంధించిన వ్యాయామాలు నాలుగుగంటలకోసారి చేయాలి