నలుగురు మహిళా అధికారుల బృందం

డ్రగ్స్ కేసులో నటి చార్మి, ముమైత్ఖాన్ల విచారణకు సిట్ అధికారులు నలుగురు మహిళా అధికారుల బృందం ఏర్పాటు చేశారు. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముగ్గురు సీఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సిట్ అధికారుల నేతృత్వంలో మహిళా అధికారులు చార్మి, ముమైత్ఖాన్ను పశ్నించనున్నారు.