నరేంద్రమోడికి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన రాహుల్‌

Modi, Rahul
Modi, Rahul

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమెడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్‌ మెడిని ఉద్దేశించి”మన ప్రధాని అంటూ సంబోధించడం విశేషం మన ప్రధానమంత్రి నరేంద్ర మెడికి జన్మదిన శుభాకాంక్షలు అయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను… అని రాహుల్‌ ట్విట్‌ చేశారు.