నరసింహన్‌ పదవీకాలం తాత్కాలిక పొడిగింపు

Governer
Governer Narasimhan

నరసింహన్‌ పదవీకాలం తాత్కాలిక పొడిగింపు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని తాత్కాలికంగా పొడిగించారు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది.. రాష్ట్రపతి ఎన్నికల వరకు నరసింహన్‌ కొనసాగే అవకాశాముందని తెలుస్తోంది.